Note by Dr. Vamshi Krishna Ghanapaathi
Separate the words, in any sentence (Both Poem/ Prose).
Identify the verb.
Identify the Root Verb and determine the meaning.
Identify the Lakaara (Tense/ Usage)
Identify the Purusha (person), Vachana (Singular/ Plural).
Derive the meaning of the Verb.
Identify Saamaanaadhikaranya. Try to group similar words. (Samaana Adhikarana). Similarity includes Linga (genger), Vibhakti (case) and Vachana (singular/ plural)
Identify Karta (Subject), Karma (Object) and Kriya (Verb)
Identify the Vibhakti (Case)
Understand the meaning for the Praatipadikam (Root Noun)
Derive the Meaning of the Noon.
Arrange the order of Phrases (Meaning - Group(s) of words connected with
Karta (Subject Noun),
Karma (Object Noun),
Kriya Visheshanam (Adverb) and
Kriyaa (Verb).
Try to derive the meaning of the sentence.
Look for the Special meanings for each word (if any).
Look for correlation of the meanings of the sentence, and finalise the meaning.
पद्य मेँ या वाक्य मेँ पदों को अलग करे।
पहले क्रियावाचक पद को पहचानो।
धातु को पहचान कर, धातु का अर्थ को तय करो।
लकार के अवसर (काल) को पहचानो।
इसके बाद पुरुष और वचन को पहचानो।
ऐसे क्रियापद के अर्थ को समझो।
कर्ता - कर्म - क्रिया पदों को पहचानो। और प्रातिपदिक अर्थ को समझो।
उदाहरण - राम फल को खाता है। निरूपण -
क्रियापद - खाता है। कर्तृपद - राम खानेवाला। कर्मपद - फल (जिसे खाता है इस को कर्म बोलते है)
क्रिया फल का आश्रय - कर्म, क्रिया का आश्रय - कर्ता होता है।
कर्तृपद, कर्मपद और क्रियापदको क्रम से जोडना। (कर्तरि प्रयोग मेँ प्रथमा विभक्ति मेँ कर्तृपद होता है। कर्मपद द्वितीया विभक्ति मे रहता है।)
विभक्ति को पहचानो।
ऐसे विभक्ति और प्रातिपदिक को जोडने से, नामवाचक शब्दों का अर्थ समझो।
सम्बन्धित पदों को अर्थात् विशेषण पदोंको कर्ता, कर्म, क्रियापदों से जोडो।
वाक्यार्थ को इसी ढंग से सामान्यार्थ को समझो।
हर पद मेँ विशेषार्थ हो तो ढूंढो।
पदों मे विशेषार्थ मिलने से वाक्यार्थ को सम्पन्न करो।
పద్యములో గాని వాక్యములలో గాని పదములను విడగొట్టు.
క్రియా వాచక పదములను మొదలు గుర్తించండి,
ధాతువును గుర్తించి అర్థమును నిశ్చయించుకోవాలి.
లకారము (కాలము, సందర్భము) ను గుర్తించండి.
పురుషను మరియు వచనమును గుర్తించాలి.
ఇలా క్రియాపదము యొక్క అర్థమును తెలుసుకోవాలి.
సామానాధికరణ్యమును బట్టి పదములను వేరు వేరుగా గుంపులుగా విడగొట్టండి. (సమానమైన లింగము - విభక్తి - వచనములను సమానాధికరణము అంటారు.)
కర్తా కర్మ మరియు క్రియలను గుర్తించండి. (క్రియ, క్రియలను చేసేవాడు కర్త, క్రియాఫలమునకు ఆశ్రయము కర్మ)
ఉదాహరణ - రాముడు పండును తింటున్నాడు.
తింటున్నాడు అనేది క్రియ. తినేవాడు కర్త. దేనిని తింటున్నాడో అది కర్మ.
మొదటి ప్రాతిపదిక యొక్క అర్థమును తెలుసుకోండి.
పదములోని విభక్తిని కూడా గుర్తించండి.
ఇలా విభక్తిని మరియు ప్రాతిపదికమును కలిపితే వచ్చే నామవాచక పదము యొక్క అర్థమును తెలుసుకోవాలి.
సంబంధిచిన పదములతో పాటుగా (అంటే విశేషణములతో పాటుగా) కర్త, కర్మ, క్రియాపదములను అమర్చుకోవాలి.
వాక్యార్థమును ఇలా సామాన్యముగా తెలుసుకోవాలి.
ప్రతి పదములో విశేషార్థములు ఉన్నాయో వెతకాలి.
పదములలో విశెేషార్థము కనిపిస్తే, దానికి తగినట్టు అర్థమును మార్చుకోవాలి.