Veda Vijnaana Vishtaram - Sanskrit Department

वेद विज्ञान विष्टरम् - संस्कृत विभागः

उपसर्गाः Prefixes (Root Verbs) to Dhatu in Sanskrit


# उपसर्गः తెలుగు అర్థము
1 प्र బాగా
2 वि విరుద్ధముగా, విశేషముగా
3 परा దూరంగా
4 अप పోవుట, పోగొట్టుకోవడం
5 सम् బాగా
6 अनु అనుసరించి, తర్వాత
7 अव తక్కువ, క్రిందికి
8 निर् పోగొట్టుట
9 निस् పోగొట్టుట
10 दुर् చెడు, కష్టము
11 अति ఎక్కువగా(ఎక్స్ట్రా
12 दुस् చెడు, కష్టము
13 प्रति ఎదురుకుండా, వ్యతిరేకం
14 सु మంచి
15 उत् పైకి
16 अधि అందు, పైన
17 परि చుట్టూతా
18 अपि ఆధిక్యం
19 आङ् పూర్తిగా, మొదటినుండి, చివరివరకు
20 अभि ఎదురుగా
21 नि తక్కువగా
22 उप దగ్గరగా
  1. उपसर्गेण धात्वर्थो बलादन्यत्र नीयते।

  2. हार प्रहार संहार विहार परिहारवत्।

  3. आहारश्चोपहारश्चोपाहार व्यवहारकौ।

  4. प्रतिहारप्रतीहारा-वनुहार निहारकौ।

  5. अभिहारोतिहारश्चाभ्यवहारश्च षोडश।

Sl# पदम् తెలుగు అర్థము English
1 हारः మోసేవాడు, పోగొట్టుట, దండ Porter, Taker, Necklace
2 प्रहारः దెబ్బ Blow
3 संहारः చంపుట Killing
4 विहारः సరదాగా తిరుగుట Picnic , Pleasure Trip 
5 परिहारः పరిష్కారము Solution
6 आहारः భోజనము Food
7 उपहारः బహుమతి Gift
8 उपाहारः తిండి Break-Fast (Tiffin)
9 व्यवहारः పని Transaction
10 प्रतिहारः మూయుట Closure
11 प्रतीहारः తలుపు దగ్గర కాపలా Door Keeper
12 अनुहारः అనుకరణ Imitation
13 निहारः మంచు Frost
14 अभिहारः వేగముగా ముట్టడించుట Brisk Attack
15 अतिहारः కలుపుట Addition
16 अभ्यवहारः తినుట Dining